తెలుగులో విడుదల అవుతున్న విశాల్ “టెంపర్”

పూరి జగన్నాథ్‌, ఎన్టీఆర్ కంబినేషన్లో వచ్చిన “టెంపర్‌” మంచివిజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో సక్సస్ కొట్టిన టెంపర్ ని విశాల్ తమిళ్లో “అయోగ్య” పేరుతో రీమేక్ చేశాడు. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రాబట్టిన అయోగ్య, మంచి వసూళ్లు…