ఎవెంజర్స్ ఎండ్ గేమ్ రివ్యూ

భాషాభేదాలతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్ని అవెంజర్స్‌ సిరీస్‌ చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా రూపొందిన చిత్రమే అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌. ప్రపంచసినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లను సాధించిన అవెంజర్స్‌ ఇన్ఫినిటీవార్‌కు కొనసాగింపుగా రూపొందిన ఈ సినిమా కోసం…