72 ఏళ్ల స్వప్నం...కొహ్లీ కా కమాల్!

72 ఏళ్ల చిరకాల స్వప్నం. గతంలో ఏ భారత క్రికెట్ కెప్టెన్ కూడా సాధించని విజయం. ఆసీస్ జట్టును వారి గడ్డపైనే నిలువరించి సిరీస్‌ని సొంతం చేసుకుంది టీమిండియా. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిచి కొత్త…

సిడ్నీ మైదానంలో పంత్ పాటతో హోరెత్తించారు...

స్లెడ్జింగ్‌కు కేర్ ఆఫ్‌గా మారిన ఆస్ట్రేలియా ఆటగాళ్లను సైతం తనదైన శైలిలో స్లెడ్జింగ్‌తోనే జవాబు చెప్పాడు రిషబ్ పంత్. భారత జట్టుకు దొరికిన అరుదైన ఈ యువ వికెట్ కీపర్ చివరి టెస్ట్‌లో తన బ్యాట్ పవర్‌ని కూడా చూపించాడు. గత…

భారీ స్కోరువైపుకు టీమిండియా !

మూడో టెస్టు మ్యాచ్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న భారత జట్టు నాలుగో టెస్టులో చాలాబాగా రాణిస్తోంది. మొదటిరోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లను పోగొట్టుకుని 303 పరుగులను చేసింది. ఇలాగే కొనసాగితే భారీ స్కోరుని చేసే అవకాశాలు ఉన్నాయి. చటేశ్వర్…

బాక్సింగ్ డే భారత్‌దే!

ఎట్టకేలకు భారత్ విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్‌లో తొలి విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించింది. భారత బౌలర్ల ధాటికి ఆసీస్ జట్టు కుప్పకూలింది.…