వనస్థలిపురం ఏటీఎం నగదు చోరీ

హైదరాబాద్ వనస్థలిపురం ఏటీఎం నగదు చోరీ కేసులో పోలీసుల పురోగతి సాధించారు. చెన్నైకి చెందిన రాంజీ గ్యాంగ్‌ పనిగా గుర్తించారు. ఇప్పటికే ఆ గ్యాంగ్ హైదరాబాద్‌లో ఆరుసార్లు దోపిడీకి పాల్పడినట్లు నిర్ధారించారు. నిందితులను పట్టుకునేందుకు 20 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.…

వనస్థలిపురంలో భారీ దోపిడీ

హైదరాబాద్‌ వనస్థలిపురంలో సినీ ఫక్కీలో భారీ దోపిడీ జరిగింది. ఏటీఎం సెంటర్‌లో డబ్బులు వేసేందుకు వచ్చిన వ్యాన్‌ సిబ్బంది దృష్టి మరల్చి 70 లక్షలు దోచుకెళ్లారు దొంగలు. యాక్సిస్‌ ఏటీఎంలో సెంటర్‌లో డబ్బులు నింపుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై…