ఆర్టీసీ బస్సు బైక్ ఢీ..ఒకరి మృతి

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం కొత్తపేట మండలం గొల్లకోటి వారి పాలెం లో బైక్ పై వెళుతున్న తండ్రి కొడుకులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మట్టపర్తి తారక్(4)అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి ఆస్పత్రికి తరలించారు.నేదునూరి నుండి కొత్తపేట…

కల్వర్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు...20 మందికి గాయాలు

మంచిర్యాల జిల్లా జైపూర్ పవర్ ప్లాంట్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది.బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నారు.దాదాపు 20 మంది పైగా ప్రయాణికులు తీవ్ర గాయాలు అయ్యాయి.

చంద్రబాబు నిర్వాకం వల్లే ఆర్టీసీకి ఈ దుస్థితి : వైసీపీ నేత పార్థసారధి

చంద్రబాబు నిర్వాకం వల్లే ఆర్టీసీకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని వైసీపీ నేత పార్థసారధి ఆరోపించారు.ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించే ఒక్క చర్య అయినా చంద్రబాబు చేపట్టారా అని ప్రశ్నించారు.దొంగ ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్ల ద్వారా ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతుంటే.. చంద్రబాబుకు ఈ…