కడపలో భూములకు రెక్కలు

మనవాడు తనవాడు అనే మాట ఒకటి ఉంటుంది. అది ఎందులో అయినా సరే. రాజకీయాల్లో ఈ ఫీలింగ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఏదో ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప మన అనే ఫీలింగ్ చాలా వరకూ పనిచేస్తుంది. రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. అంతా…

ఒకవైపు గొడవలు..మరోవైపు మొరాయింపులు

సిరాచుక్క పడాల్సిన చోట..రక్తం చిందింది.అన్నదమ్ముల్లా మెలిగే గ్రామాల్లో హింస చెలరేగింది.రాళ్లదాడులు,కర్రదాడులు,చొక్కాలు చింపేయడాలు..ఇవీ ఏపీలో కొనసాగిన ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు నిదర్శనాలు.రాష్ట్రంలో పలు చోట్ల టీడీపీ,వైసీపీ వర్గాల మధ్య జరిగిన దాడులతో పోలింగ్‌ హింసాత్మకంగా జరిగింది.పలు చోట్ల కర్రలు,రాళ్ల దాడులు జరగడంతో సామాన్య…

ముగిసిన ప్రచారం.. రేపు పోలింగ్‌...

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది.నిన్నామొన్నటి వరకు మోగిన మైకులు సైలెంట్‌ అయ్యాయి.దాదాపు నెల రోజుల పాటు హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారానికి తెరపడింది.సభలు,రోడ్‌షోలతో చివరి రోజు అధికార టీడీపీ,ప్రధాన ప్రతిపక్ష వైసీపీ సహా జనసేన,బీజేపీ పార్టీలు హోరాహోరీగా పటీ…

రైళ్లు,బస్సుల్లో దొరకని రిజర్వేషన్లు

ఎన్నికల వేళ ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు మరోసారి సంక్రాంతి వచ్చినట్లయింది.ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచి ప్రయాణికుల జేబుకు చిల్లు పెడుతున్నాయి.ఏప్రిల్‌ 11న జరిగే ఎన్నికలకు ఆంధ్రా వెళ్లాలనుకునే వారు వీలు చూసుకుని,సెలవు పెట్టుకుని ముందుగానే టికెట్‌ బుక్‌ చేసుకున్నారు.మరోవైపు గత రెండువారాల నుంచే ఇటు…