ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్!

రాష్ట్ర విభజనకు ముందు నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరిస్తున్న నరసింహన్‌కు బాధ్యతలను తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్ రాబోతున్నారు.దీనికి సంబంధించి రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులను జారీ చేసింది. విభజనకు ముందు నుంచి… విశ్వభూషణ్ ఓడిశాకు చెందిన నేత. గతంలో…

మంత్రి కొడాలి నానిపై... టీడీపీ ఎంపీ ఆసక్తికర పోస్ట్

ఏపీలో కొడాలి నాని వర్సెస్‌ కేశినేని కొనసాగుతోంది.మంత్రి కొడాలి నానిపై ఎంపీ కేశినేని నాని పోస్ట్‌ చేశారు.కొడాలి నాని మంత్రి కావడానికి దేవినేని ఉమా మహేశ్వరరావు కారణమేనని అర్థం వచ్చే కేశినేని నాని పోస్ట్‌ చేశారు.ఇందుకోసం కొడాలి నాని జీవితాంతం కృతజ్ఞడిగా…

బీసీ డిక్లరేషన్‌కు కట్టుబడి ఉన్నాం : మంత్రి నారాయణ

ఏపీ సచివాలయంలో మంత్రి ఛాంబర్లు సిద్ధమవుతున్నాయి. నవర్నతలు అమలే తమ ప్రభుత్వ లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి నారాయణ అన్నారు. ఏలూరులో సభ ఇచ్చిన బీసీ డిక్లరేషన్‌కు కట్టుబడి ఉన్నామని చెబుతున్న మంత్రి నారాయణ.

ఏపీలో ఆపరేషన్ కమలం !

ఫలితాల అనంతరం ఏపీలో రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఏపీ చేపట్టినట్టుగా తెలుస్తోంది. కేశినేని కేంద్రంగా టీడీపీలో ప్రకంపనలు మొదలయినట్టుగా కనిపిస్తున్నాయి. ఏపీకి హోదా ఇవ్వడం, టీడీపీని దెబ్బతీయడం, బీజేపీని బలపర్చడం లక్ష్యంగా కమలదళం పావులు కదుపుతోందట. బీజేపీ జాతీయ…