మహిళలను వేధిస్తే కఠిన చర్యలు: సుచరిత

మహిళలు,చిన్న పిల్లల పై జరుగుతున్న అఘాయిత్యాలు అరికడతామని హామీ ఇచ్చారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే..పోలీసులుకు వీక్లీ ఆఫ్‌ని అమలు చేస్తూ సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారన్నారు.…

సీఎం నివాసం వద్ద హెలిప్యాడ్‌ ఏర్పాటు

అమరావతిలోని ఏపీ సీఎం జగన్ నివాసం వద్ద నూతనంగా హెలిప్యాడ్‌ని నిర్మిస్తున్నారు. సీఎం నివాసం నుంచి ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్న పాత ప్యారీ కంపెనీ ఖాళీ స్థలంలో హెలిప్యాడ్‌ని నిర్మిస్తున్నారు.

వైఎస్ జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకార ఏర్పాట్లు ఘనంగా...

వైఎస్ జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి  విజ‌య‌వాడ ఇందిరాగాందీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.ఉన్నతాధికారులు దగ్గరుండి మరీ ఏర్పాట్లు చేస్తున్నారు.పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నారు.వైసీపీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సీనియర్…

ఎండ వేడికి తాళలేక సొమ్మసిల్లిన వంగ గీత

కాకినాడ వైసీపీ ఎంపీ స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ సమావేశంకి హాజరైన ఆపార్టీ ఎంపీ వంగా గీత సోమ్మసిల్లి పడిపోయారు. ఎండ వేడి కారణంగా ఆమె సోమ్మసిల్లారు.