టీడీపీ ప్రచారానికి సచిన్‌

ఎన్నికల ఎంత దగ్గరపడుతున్నాయో నాయకుల పావులూ అంతే వేగంగా కదులుతున్నాయి.చంద్రబాబు తన సీనియారిటీని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నాడు.ప్రచారాన్ని వినూత్నంగా,ఆకర్శనీయంగా ఉంచేందుకు అంతర్జాతీయ ఫేమ్‌ ఉన్న వారిని రంగంలో దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.క్రికెట్ దేవుడిగా చెప్పుకునే సచిన్‌ టెండుల్కర్‌ను టీడీపీ ఎన్నికల ప్రచారానికి వినియోగించుకునే…