శ్రీకాకుళం లో కూలిన మూడంతస్థుల భవనం

శ్రీకాకుళం జిల్లా పాలకొండ కోటదుర్గమ్మ ఆలయం వద్ద పెను ప్రమాదం తప్పింది.మూడు అంతస్తులు భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.భవనం కూలడానికి కొద్దిక్షణాల ముందే..శబ్ధం రావడంతో…సమీపంలోని ప్రజలు దూరంగా పరుగెత్తారు.దీంతో ప్రాణనష్టం తప్పింది.

తిత్లీ తుఫాన్‌ ఉగ్రరూపం...శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర బీభత్సం

తిత్లీ తుఫాను ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలను వణికించింది. ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర బీభత్సం సృష్టించింది. అత్యంత తీవ్ర రూపం దాల్చుతూ శ్రీకాకుళం, ఒడిశాకు తీవ్ర నష్టం చేసిన ‘తిత్లీ’ తుఫాను గురువారం ఉదయానికే వజ్రపుకొత్తూరు మండలం పల్లిసారధి వద్ద తీరం…