ఏపీలో టీడీపీ ఓడిపోవడానికి కారణాలేంటి?

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో చంద్రబాబు చాప్టర్‌ క్లోజే అనే భావిస్తున్నారు. అయితే ఈ ఒక్క ఓటమికి.. ఎన్నో కారణాలు ఉన్నాయి. చంద్రబాబు అండ్‌ టీమ్‌ చిత్తుగా ఓడిపోవడానికి దారి తీసిన కారణాలను ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం పరాజయానికి…

టీడీపీ చరిత్రలోనే ఘోర పరాభవం..అగమ్య గోచరంగా చంద్రబాబు పరిస్థితి

చావు తప్పి కన్ను లోట్టబోయినట్లయింది టీడీపీ పరిస్థితి. టీడీపీ చరిత్రలోనే తొలిసారిగా అవమానకరమైన ఓటమి ఇది. దాదాపు తుడిచిపెట్టుకు పోయే పరస్థితి ఎదురైంది. నిజానికి కొద్దిలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. వైసీపీ జైత్రయాత్రలో మహా మహులైన నాయకులు…

ఏపీలో ఐదుగురు అధ్యక్షులకు తప్పని ఓటమి!

హోరాహోరీ ప్రచారం చేశారు. విజయం తథ్యమనుకున్నారు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న ఆ నలుగురు నేతలు తమకు తిరుగులేదనుకున్నారు. కానీ ఆంధ్రా ఓటర్లు మాత్రం వారిని తిరస్కరించారు. అధ్యక్ష్యులుగా ఉన్న పార్టీలను ఓడించడంతో పాటు.. వారిని సైతం తిరస్కరించి ఇంటికి పంపారు.…

130కు పైగా స్థానాల్లో వైకాపా ఆధిక్యం

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభా ఎన్నికల్లో వైకాపా జోరు కొనసాగుతోంది. దాదాపు 130కు పైగా శాసనసభా స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది. తెదేపా సుమారు 30 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉండటం గమనార్హం. పలువురు మంత్రులు కూడా వెనుకంజలో ఉన్నారు. అచ్చెన్నాయుడు, కిడారి…