కరువు సీమలో గెలుపు లెక్కలు

దేశ రాజకీయాలలోనే కీలక భూమిక పోషించిన జిల్లా. కరువు గడ్డ నుంచి ఒకరు రాష్ట్రపతి కూడా అయ్యారు. ఎంతో మంది నేతలు ఈ జిల్లా నుంచి వచ్చి జాతీయ రాజకీయాలను ప్రభావితం చేశారు. మరెందరో ఉన్నత పదవుల్లో కొనసాగారు. అలాంటి ఈ…

కాకినాడ ఓటర్లు ఎవరికి కాజా తినిపించబోతున్నారు ?

కాకినాడ ప్రజలు ఎవరికి కాజా తినిపించపోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకా..? లేక వైసీపీ అభ్యర్థికా? సొంత సామాజిక వర్గం, పసుపు కుంకుమ గెలుపుతీరాలకు చేరుస్తుందని ఒకరు….అధినేత ఇమేజ్‌కు తోడు నవరత్నాలతో గట్టెక్కేస్తానని మరొకరు నమ్ముతున్నారు. ఇద్దరికి గట్టి పోటీ ఇచ్చిన గ్లాసు గుర్తు…

ఏపీ లో ఫ్యాన్ గాలే వీస్తుంది అంటున్న సర్వేలు

ఏపీలో ఫ్యాన్‌ గాలే వీచిందా? వైసీపీ చీఫ్‌ జగన్మోహన్‌ రెడ్డి సీఎం కావడం ఇక ఖాయమేనా? అంటే అవుననే అంటున్నాయి ఎగ్జిట్‌ పోల్స్. లగడపాటి సంస్థ మినహా మిగిలి ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలన్ని ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీదే విజయం అంటూ…

మబ్బుల మాటున"మోడీ"...మాటల చాటున "మాయ"

ఇదేమిటీ… ఆకాశం మేఘావృతమై ఉంది అని కదా చెప్పాలి. ఇలా మోడీవృతమై ఉందని చెప్తున్నారనుకుంటున్నారా… ఏం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా చేస్తున్న ప్రకటనలు ఇలాగే ఉంటున్నాయి. వీటి ప్రభావంతో లోక్‌సభ ఎన్నికల విశేషాలు చరిత్రకెక్కేలా కనిపిస్తున్నాయి.…