చంద్రబాబు ఇంకా అదే భ్రమలో ఉన్నారు:సుచరిత

టీడీపీ అధినేత చంద్రబాబుపై తీరుపై ఏపీ హోంమంత్రి సుచరిత విమర్శలు చేశారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు ఆయనే ముఖ్యమంత్రిననే భ్రమలో చంద్రబాబు ఉన్నారని మండిపడ్డారు. విపక్ష నేతననే విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలని సూచించిన సుచరిత.. ప్రతి అంశానికీ బాబు రాజకీయ రంగు పులుముతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు…

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు: సుచరిత

మహిళలు,చిన్న పిల్లల పై జరుగుతున్న అఘాయిత్యాలు అరికడతామని హామీ ఇచ్చారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే..పోలీసులుకు వీక్లీ ఆఫ్‌ని అమలు చేస్తూ సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారన్నారు.…

బీసీ డిక్లరేషన్‌కు కట్టుబడి ఉన్నాం : మంత్రి నారాయణ

ఏపీ సచివాలయంలో మంత్రి ఛాంబర్లు సిద్ధమవుతున్నాయి. నవర్నతలు అమలే తమ ప్రభుత్వ లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి నారాయణ అన్నారు. ఏలూరులో సభ ఇచ్చిన బీసీ డిక్లరేషన్‌కు కట్టుబడి ఉన్నామని చెబుతున్న మంత్రి నారాయణ.