ఏపీలో ఆపరేషన్ కమలం !

ఫలితాల అనంతరం ఏపీలో రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఏపీ చేపట్టినట్టుగా తెలుస్తోంది. కేశినేని కేంద్రంగా టీడీపీలో ప్రకంపనలు మొదలయినట్టుగా కనిపిస్తున్నాయి. ఏపీకి హోదా ఇవ్వడం, టీడీపీని దెబ్బతీయడం, బీజేపీని బలపర్చడం లక్ష్యంగా కమలదళం పావులు కదుపుతోందట. బీజేపీ జాతీయ…

బద్దలైన 40 సంవత్సరాల జేసీ కోట !

అనంతపురం జిల్లాలో జేసీ దివాకర్ రెడ్డి హవా నలభై సంవత్సరాలుగా కొనసాగింది. ఓటమి ఎరుగని నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. తెలుగుదేశం ఎన్టీఆర్ ప్రభంజనంలో కూడా కాంగ్రెస్‌లో ఉన్న ఆయన – తన మార్క్ విజయం సాధిస్తూనే వచ్చారు. అయితే ఈసారి…

పడిలేచిన సముద్ర కెరటమే ఆదర్శం: ఉమా

పడి లేచిన సముద్ర కెరటాన్నే మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్‌రావు – కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఓటమి తర్వాత తొలిసారి బయటకు వచ్చి ఎన్టీఆర్‌ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ కూడా…

సెంటిమెంట్ రాజకీయాలు!!

రాజ‌కీయాల్లో న‌మ్మకాలు కాస్త ఎక్కువ‌గానే క‌నిపిస్తుంటాయి. నియోజ‌క‌వ‌ర్గాల‌కు, నేత‌ల‌కు ప‌లు సెంటిమెంట్లు ఉంటాయి. ప్ర‌తీ ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు ఈ సెంటిమెంట్ ల‌ను నిజం చేస్తుంటాయి. ఇలా ఈ ఎన్నిక‌ల్లోనూ ఆంధ్రప్రదేశ్ లో ప‌లు సెంటిమెంట్లు నిజ‌మ‌య్యాయి. అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గంలో…