వార‌సుల ఓట‌మి!

ఏపీలో వైసీపీ జ‌గ‌న్ సృష్టించిన జ‌న సునామీలో టీడీపీ దిగ్గజ‌నాయ‌కుల వార‌సులు ఓట‌మి బాట‌ప‌డ్డారు. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ టెకెట్‌పై పోటీ చేసిన అతిర‌థ‌మ‌హార‌థుల త‌ప‌యులు ఓట‌మి అంచున వేలాడారు. . ముఖ్యంగా సానుభూతి ప‌వ‌నాలు జోరందుకుంటాయ‌ని,…

జననేత విజయంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఫ్యామిలీ!

ఏపీలో వైసీపీ ప్రభంజనం సృస్టించింది. ఎవరూ ఊహించని విధంగా 151 సీట్లు సాధించింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. వైసీపీకి ఇన్ని సీట్లు రావడం వెనుక జగన్‌ పాదయాత్ర ఒక్కటేనా కారణమా..? అఖండ మెజార్టీ సాధించిన వైసీపీ విజయానికి బాటలు వేసిందెవరు..? తరగని…

ఏపీలో ఐదుగురు అధ్యక్షులకు తప్పని ఓటమి!

హోరాహోరీ ప్రచారం చేశారు. విజయం తథ్యమనుకున్నారు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న ఆ నలుగురు నేతలు తమకు తిరుగులేదనుకున్నారు. కానీ ఆంధ్రా ఓటర్లు మాత్రం వారిని తిరస్కరించారు. అధ్యక్ష్యులుగా ఉన్న పార్టీలను ఓడించడంతో పాటు.. వారిని సైతం తిరస్కరించి ఇంటికి పంపారు.…

పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశా : జగన్

పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశా.. విన్నా.. వాళ్ల కోసం నేను ఉన్నా. నా ప్రమాణ స్వీకారం ఈనెల 30న విజయవాడలోనే జరుగుతుంది.ఇంతటి ఘన విజయం చరిత్రలో నూతన అధ్యాయం. ఎక్కువ స్థానాలు గెలవడం చరిత్రాత్మకం. ఈ విజయం దేవుడి దయ, ప్రజల…