వార‌సుల ఓట‌మి!

ఏపీలో వైసీపీ జ‌గ‌న్ సృష్టించిన జ‌న సునామీలో టీడీపీ దిగ్గజ‌నాయ‌కుల వార‌సులు ఓట‌మి బాట‌ప‌డ్డారు. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ టెకెట్‌పై పోటీ చేసిన అతిర‌థ‌మ‌హార‌థుల త‌ప‌యులు ఓట‌మి అంచున వేలాడారు. . ముఖ్యంగా సానుభూతి ప‌వ‌నాలు జోరందుకుంటాయ‌ని,…

ఏపీలో ఐదుగురు అధ్యక్షులకు తప్పని ఓటమి!

హోరాహోరీ ప్రచారం చేశారు. విజయం తథ్యమనుకున్నారు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న ఆ నలుగురు నేతలు తమకు తిరుగులేదనుకున్నారు. కానీ ఆంధ్రా ఓటర్లు మాత్రం వారిని తిరస్కరించారు. అధ్యక్ష్యులుగా ఉన్న పార్టీలను ఓడించడంతో పాటు.. వారిని సైతం తిరస్కరించి ఇంటికి పంపారు.…

పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశా : జగన్

పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశా.. విన్నా.. వాళ్ల కోసం నేను ఉన్నా. నా ప్రమాణ స్వీకారం ఈనెల 30న విజయవాడలోనే జరుగుతుంది.ఇంతటి ఘన విజయం చరిత్రలో నూతన అధ్యాయం. ఎక్కువ స్థానాలు గెలవడం చరిత్రాత్మకం. ఈ విజయం దేవుడి దయ, ప్రజల…

భీమవరంలో పవన్‌ ఓటమి

భీమవరం శాసనసభ నియోజకవర్గంలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఓటమి పాలయ్యారు. వైకాపా అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్‌ చేతిలో ఆయన ఓటమి చవిచూశారు.