వాస్తవాలు తెలియక..!? మితిమీరిన ఆత్మవిశ్వసమా!? : "దేశం" అతర్మథనం

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో ఘోర పరాజయం పాలైనా తెలుగుదేశం పార్టీలో అంతర్మథనం ప్రారంభమయ్యింది. దారుణ పరాజయం పాలైన తర్వాత “ప్రజలను ఇంత కష్టపెట్టామా”అని తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.…

పడిలేచిన సముద్ర కెరటమే ఆదర్శం: ఉమా

పడి లేచిన సముద్ర కెరటాన్నే మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్‌రావు – కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఓటమి తర్వాత తొలిసారి బయటకు వచ్చి ఎన్టీఆర్‌ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ కూడా…

ఏపీ టీడీపీలో కీలక మార్పులు

ఏపీ టీడీపీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు ఆపార్టీ అధినేత చంద్రబాబు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఎంపీ రామ్మోహన్‌ నాయడు… అలాగే టీడీఎల్పీ నేతగా పయ్యావుల కేశవ్‌.. అటు శాసనమండలి పక్షనేతగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియమించినట్లు తెలుస్తోంది. ఇవాళ జరిగే సమయంలో…

ఆ ఐదు కారణాలతోనే వైసీపీ విక్టరీ!

ఏపీలో జగన్‌ సునామీ సృష్టించారు. సొంత పార్టీ నేతలే ఫలితాలు చూసి ఆశ్చర్యపోయారు. టీడీపీని కోలుకోలేని రీతిలో దెబ్బతీసేలా ఫలితాలు వచ్చాయి. ఇంతటి ఘన విజయం వైసీపీకి ఎలా సాధ్యమైంది… ఇంతకీ వైసీపీ విజయానికి దోహదపడ్డ ఆ ఐదు కారణాలను ఓసారి…