ఏపీలో ఆపరేషన్ కమలం !

ఫలితాల అనంతరం ఏపీలో రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఏపీ చేపట్టినట్టుగా తెలుస్తోంది. కేశినేని కేంద్రంగా టీడీపీలో ప్రకంపనలు మొదలయినట్టుగా కనిపిస్తున్నాయి. ఏపీకి హోదా ఇవ్వడం, టీడీపీని దెబ్బతీయడం, బీజేపీని బలపర్చడం లక్ష్యంగా కమలదళం పావులు కదుపుతోందట. బీజేపీ జాతీయ…

అనంతలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం…వైసీపీ నాయకుల ధర్నా

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. తలగాసిపల్లి వద్ద జాతీయ రహదారి పక్కన ఉన్న వైఎస్ఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. రహదారి పై బైటాయించి…

చంద్రగిరిలో రీపోలింగ్‌కు నిర్ణయం

ఏపీలో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 19న ఐదు ప్రాంతాల్లో రీపోలింగ్‌ చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ నిర్వహిస్తున్నట్టు ఈసీ వెల్లడించింది కమ్మపల్లి, ఎస్‌ఆర్ కమ్మపల్లి, పులివర్తి…

మే 19.. జగన్ ఏం చేయబోతున్నారు?

ఏపీలో ఎన్నికలు ముగిసాయి. ప్రజా తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. మే 23న ఫలితాలు.. అయితే అందరి చూపు మాత్రం మే 19నే ఉంది. ఎందుకంటే ఆ రోజు సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియగానే దేశంలోని ప్రఖ్యాత మీడియా సంస్థలు, వివిధ…