ఏపీలో పదవులే పదవులు

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పంట పండనున్నది. పది సంవత్సరాలుగా తమ అధినేత వెనుక ఉండి ఎప్పుడెప్పుడు పదవులు వస్తాయా అని ఎదురుచూసిన నాయకులకు ఆరోజు అతిత్వరలో రానున్నది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరగుతున్న శాసనసభ సమావేశాలలో…

ఏపీ సీఎం వినూత్న అడుగులు..! వైయస్ జయంతి సందర్బంగా రైతు దినోత్సవం..!!

వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఈరోజు మరిన్ని సంక్షేమ పథకాలపై ప్రకటనలు చేసేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతోంది. ఈరోజు మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి జయంతి కావటంతో పలు పథకాలను…

అమ్మ ఒడి... ఇంటర్మీడియట్‌కూ ఉండాలి.. ఏపీ ప్రజల ఆకాంక్ష!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ ఒడి పథకాన్ని ఇంటర్మీడియట్ విద్యకు కూడా అమలు చేస్తామని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే…

గోదావరి-కృష్ణా అనుసంధానమే లక్ష్యంగా సీఎంల భేటీ

ఏటా వృథాగా సముద్రంలో కలుస్తున్న వేల టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించే ప్రణాళికలో మరో కీలక ముందడుగు పడనుంది. తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా పరివాహకానికి సాగు, తాగు నీటిని అందించేలా గోదావరి నీటిని తరలించే బృహత్తర కార్యాచరణ రూపుదిద్దుకోనుంది.…