నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. సీఎం హోదాలో జగన్ తొలిసారిగా..

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీలో ఏ అంశాలపై చర్చించాలనే దానిపై ఇప్పటికే బీఏసీ సమావేశంలో చర్చించారు. సభ వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. ఏపీలో…

వైఎస్సార్‌కు ఘన నివాళులర్పించిన సీఎం జగన్

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబసభ్యులతో ఇడుపులపాయకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద వారు వైఎస్సార్‌కు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో…

నేడు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన

రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం హోదాలో వైఎస్ జగన్‌ నేడు మొదటిసారిగా కడప జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ జయంతి సందర్భంగా జమ్మలమడుగులో రైతు దినోత్సవ బహిరంగ సభలో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సీఎం…

యాబై తొమ్మిది నెలలు... ఆగేదెట్టాగా..! అందకా వేగేదెట్టాగా...!?

ఆంధ్రప్రదేశ్‌లో… వైసీపీ అధికారంలోకి వచ్చి నెల రోజులైంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పాలనాపగ్గాలు చేపట్టి 30 రోజులైంది. అధికారంలో ఉన్నారు కాబట్టి మరో నాలుగు సంవత్సరాల 11 నెలల పాటు వైసీపీ నాయకులకూ, కార్యకర్తలకూ పండగే పండగ. ఎటొచ్చీ ప్రతిపక్ష తెలుగుదేశం…