ఎన్డీఏకు చెక్‌ పెట్టే పనిలో ఏపీ సీఎం

ఎన్డీయేతర పక్షాలను కూడగట్టే పనిలో బిజీగా ఉన్న ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలను వరుసగా కలుస్తూ.. ఎప్పటికప్పుడు మారుతోన్న రాజకీయపరిణామాలపై…

చంద్రబాబు గెలిచే అవకాశముందనేనా?

మొన్నటి వరకు ఆ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంది. కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సిన వాళ్ళు ఒకరిపై ఒకరు కాలు దువ్వుకున్నారు. కనిపిస్తే చాలు కారాలు మిరియాలు నూరుకున్నారు. సీన్‌ కట్‌ చేస్తే ఇద్దరు కలిసిపోయారు. వీలైతే నాలుగు మాటలు, కుదిరితే…

ఏపీ కేబినెట్ భేటీకి గ్రీన్‌ సిగ్నల్

ఏపీ కేబినెట్ భేటీపై నెలకొన్న ఉత్కంఠకు తెరవీడింది. సమావేశం నిర్వహించుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. మంత్రులు, అధికారుల సహా భేటీకి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం హాజరవుతున్నారు. సీఎస్ , టీడీపీ పార్టీ నేతల మధ్య కొంత కాలంగా కోల్డ్…

పీఎం రేసులో తాను లేనంటున్న చంద్రబాబు

కేంద్రంలో ఈసారి ఎన్డీఏ, యూపీఏ కూటమికి సంపూర్ణ మెజార్టీ రాదని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలో కీలకం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని రేసులో తాను లేనంటు స్పష్టత ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు.…