శ్రీవారిని దర్శించుకున్న గోపాలకృష్ణ ద్వివేది

ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఇవాళ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం శ్రీవారి దర్శనార్థం తిరుమల వెళ్లిన ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. ఏపీలో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని ఈ సందర్భంగా ద్వివేది…