ఏపీ కేబినెట్‌ భేటీ

కాసేపట్లో ఏపీ ఏపీ కేబినెట్‌ భేటీ కానుంది. ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్‌ను మంత్రివర్గం ఆమోదించనుంది. రూ. 2.27 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌ ఉండే అవకాశం ఉందని, ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కంటే వెయ్యి కోట్లు అదనంగా ఉంటుందని సమాచారం.…

నేడు కేబినెట్ సబ్ కమిటీతో సీఎం జగన్ భేటీ

సీఎం వైఎస్ జగన్ ఇవాళ కేబినెట్ సబ్ కమిటీతో తొలిసారి సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3.00 గంటల నుంచి 5.00 గంటల వరకు అమరావతిలోని క్యాంప్ ఆఫీస్‌లో ఈ సమావేశం జరగనుంది. ఇటీవలే 30 అంశాలపై విచారణ చేసేందుకు సీఎం జగన్…

పెంపు.. పెంపు.. పెంపు...

జగన్ తొలి క్యాబినెట్ భేటీతో ఆంధ్రప్రదేశ్ లోని ఉద్యోగుల జీవితాల్లో వెలుగు వచ్చింది. ఇన్నాళ్లుగా చాలీచాలని జీతాలు, కడుపు నింపని వేతనాలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్వస్తి పలికింది. ఆరు నెలల్లోనే మంచి ప్రభుత్వం తీసుకువచ్చాననే పేరు తెచ్చుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి…

మూడు నిర్ణయాల ఏపీ క్యాబినెట్

ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయాలను కూడా వేగంగా తీసుకుంటున్నారు. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశం అనేక తీర్మానాలు చేసింది. అందులో మూడు కీలకమైన అంశాలు ఉన్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నది అందులో ఒకటి. ఇందుకోసం కేబినెట్ సబ్ కమిటీని…