ఏపీ 2019-20 బడ్జెట్ ...నిరుద్యోగ భృతి రూ.2 వేలకు పెంపు

ఇంకో మూడు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019-20 ఏడాదికి…ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతలో జరిగిన కేబినెట్ భేటీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్…