బీసీలపై వరాల జల్లు ప్రకటించిన వైఎస్‌ జగన్

బీసీ వర్గాలపై వారి అభ్యున్నతి సంక్షేమం అభివృద్ధి కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ బీసీ డిక్లరేషన్‌ ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే.. బీసీల అభివృద్ధి కోసం ప్రతి ఏడాది బడ్జెట్లో రూ. 15 వేల కోట్లు రూపాయలు కేటాస్తాయిమని ఐదేళ్లలో…