ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 10వేలు

రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల సమస్యలకు సంబంధించి సభ్యుల నుంచి వచ్చిన ప్రశ్నలకు రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని సమాధానమిచ్చారు. ఆటో డ్రైవర్ల కోసం బడ్జెట్‌లో రూ. 400 కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన…

దేశానికి స్వాతంత్య్రం వచ్చింది వైఎస్ రాజారెడ్డి వల్లే : నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కియా మోటార్స్ పరిశ్రమ రావడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకున్న చొరవే కారణమని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత, ఏపీ మాజీమంత్రి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు.…

నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. సీఎం హోదాలో జగన్ తొలిసారిగా..

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీలో ఏ అంశాలపై చర్చించాలనే దానిపై ఇప్పటికే బీఏసీ సమావేశంలో చర్చించారు. సభ వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. ఏపీలో…

చేతులు కలిపిన బద్ధ విరోధులు

ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవంటారు. కానీ,2019 ఎన్నికల పుణ్యమా అని ఉప్పు-నిప్పులా కొనసాగిన…బద్ధ విరోధులంతా ఒక్క చోట చేరారు.విభేదాలు వీడి వేదికను పంచుకుంటున్నారు.చిరకాల ప్రత్యర్థుల మధ్య స్నేహం చిగురించిన వేళ, సైకిల్ పరుగులు పెడుతుందని అధినాయకత్వం భావిస్తోంది. కోరి వచ్చిన…