మద్యం మత్తులో ఘర్షణ...ఒకరి మృతి

కర్నూలు జిల్లా మహానందిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఇద్దరు యువకులు ఘర్షణకు దిగారు. ఈ గొడవలో ఓ యువకుడు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలైయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

ఏపీ డిప్యూటీ సీఎంకు తృటిలో తప్పిన ప్రమాదం

ఏపీ ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణికి తృటిలో ప్రమాదం తప్పింది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఆమె తొలిసారి జిల్లా పర్యటనకు వెళ్లారు. స్వాగత ఏర్పాట్లలో భాగంగా పార్టీ కార్యకర్తలు భారీ కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు…

పాపిస్టి ఫాస్టర్... చేసేది ఆధ్యాత్మిక బోధనలు.. బాలికపై అత్యాచారం..

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓ చర్చి ఫాస్టర్ ఎమిలిరాజ్ పై ఒక మహిళ ఫిర్యాదు చేయడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తాడిపత్రిలోని RCM చర్చి ఫాదర్..ఓ బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. చర్చికి వచ్చిన ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. చర్చికి…

అంతరిక్ష కేంద్రం.. భద్రత కట్టుదిట్టం

ఇటీవల కొలంబోలో ఉగ్రవాదులు జరిపిన మారణహోమం నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. షార్‌ భద్రతపై దృష్టిపెట్టిన కేంద్ర రక్షణ శాఖ.. భద్రతను మరింత టైట్‌ చేసింది. మరోవైపు కేంద్ర నిఘా విభాగం డీఐజీ అమితాబ్‌ రంజన్‌…