వైసీపీ గందరగోళం సృష్టించే అవకాశం - టీడీపీ నేత రవీంద్రకుమార్‌

ముందుగా వీవీ ప్యాట్‌లు లెక్కించి ఆ తరువాతనే ఈవీఎంలను కౌంటింగ్‌ చేయాలని టీడీపీ నేత రవీంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. వైసీపీ నేతలు గందరగోళం సృష్టించేందుకు సమాయత్తమవుతుందని తెలిసిందన్నారు. వారు చేసే విధ్వంసాన్ని ఇతరులకు ఆపాదించడం వారికలవాటన్నారు.

ఏపీలో ఒక్కసారిగా మారిన వాతావరణం

ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. బానుడి ప్రతాపం కర్నూల్ జిల్లాలో ఒక్కసారిగా చల్లబడింది. నంద్యాలలో ఉరుములు, ఈదురగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది.వెలుగోడు మండలం గుంతకంద్యాలలో పిడుగుపాటుకు ఓ కొబ్బరి చెట్టు తగలబడిపోయింది. పక్కనే ఉన్న…

కృష్ణాజిల్లా కంచికచర్లలో పిచ్చికుక్క స్వైర విహారం

కృష్ణా జిల్లా పిచ్చి కుక్క స్వైర విహారం చేస్తుంది. కంచికచర్లలోని గ్రామస్థులపై దాడి చేసింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి.

వీధికుక్కలకు పోస్ట్ మార్టం

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వీధికుక్కలకు పోస్ట్ మార్టం చేసిన ఘటన సంచలనంగా మారింది. రెండు రోజుల క్రితం మున్సిపల్ కార్యాలయానికి దగ్గర్లో ఓ వీధి కుక్క మృతి చెందింది. దీంతో అక్కడి స్థానిక ఓట్రస్ట్ ఈ విషయాన్ని తీవ్రంగా ప్రతిఘటించింది. కుక్క…