పేరులో రెడ్డి లేదని పెళ్లి ఆపేశారు

పెళ్లి మరి కొద్దిగంటల్లో జరగబోతుందనగా….పీటలపై పెళ్లి ఆగింది. దానికి కారణం అమ్మాయి పేరు చివరన రెడ్డి అని లేదన్న కారణంతో పెళ్లిని ఆపేవేశారు అబ్బాయి తరపు బంధువులు. గుంటూరు జిల్లా గాదేవారేపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అమ్మాయి తరపు బంధువులు…

కలెక్టర్‌లతో ఏపీ సీఎం కాన్ఫరెన్స్‌

ఏపీ సర్కార్ నిర్వహించ తలపెట్టిన కలెక్టర్ల సదస్సు షెడ్యూల్‌లో కొద్ది మార్పులు జరిగాయి. ఇవాళ నుంచి రెండు రోజులపాటు కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు.శాంతిభద్రతలపై కలెక్టర్లు,ఎస్పీలు,ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష చేయనున్నారు. ఇవాళ ఉదయం పదకుండున్నర గంటలకు పోలీస్ అధికారులు,ఎస్పీల తో సీఎం ప్రత్యేక…

ఆకలితో అలమటించి మట్టితిని...కన్నుమూసిన చిన్నారులు

బ్రిటీష్ పాలన పోయి ప్రజాస్వామ్యం వచ్చి ఇన్నాళ్లైనా మన పాలకుల పనితీరు ఎలా ఉందో ఈ ఒక్క ఉదాహరణ చూస్తే చాలు మనకు అర్థమవుతోంది. కూడు, గుడ్డ, నీరు లాంటి కనీస సదుపాయాలు కూడా కల్పించలేని స్థితిలో మన 70 యేళ్ల…

సమరశంఖం పూరించిన జగన్..అభ్యర్థుల ప్రకటనపై దృష్టి

ఎన్నికల నగరా మోగింది.దీంతో అభ్యర్థులను వీలైనంత త్వరగా ప్రకటించి ప్రచారం షురూ చేయాలని భావిస్తున్నారు పార్టీల అధినేతలు.మరోవైపు అన్ని పార్టీల నేతల్లో హాడవిడి కనిపిస్తోంది.ఇక పోలింగ్ తేదీలను ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం వేడెక్కింది.అయితే..తెలుగు రాష్ట్రాల్లో పార్టీలకు మిగిలింది నెలరోజుల సమయం…