మంగళగిరి ప్రజలకు నారా లోకేష్ బహిరంగ లేఖ

మంగళగిరి ప్రజలకు మాజీ మంత్రి నారా లోకేశ్‌ బహిరంగ లేఖ రాశారు. ఓట్ల లెక్కల్లో ఓడిపోయినా మీ మనసులను గెలుచుకున్నానని లేఖలో తెలిపారు.రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్నారు.ప్రజాతీర్పును మనస్పూర్తిగా స్వాగతిస్తున్నానని చెప్పారు.ఫలితం ఏదైనా తన ప్రయాణం ప్రజలతోనే స్పష్టం చేశారు.ఎన్నికల్లో ఘోర…