ఇంకా ఎవరెవరు...టీడీపీలో జంపింగ్ జపాంగ్‌ల చర్చ

ఆగష్టు సంక్షోభాలను అధిగమించిన తెలుగు దేశం పార్టీకి జూన్ సంక్షోభం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఆరుమంది రాజ్యసభ సభ్యుల్లో నలుగురు టీడీపీని వీడి బీజేపీలో చేరారు. మరోవైపు కాపు సామాజిక వర్గానికి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించడం పార్టీలో…