వ్యక్తి అనుమానాస్ప‌ద మృతి

అనంతపురం జిల్లా 11041 ముంబై- చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో ఓ వ్యక్తి రక్తపుమడుగుల్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నవీన్ అనే వ్యక్తిగా రైల్వే పోలీసులు గుర్తించారు. అనంతరం గుత్తి రైల్వే పోలీసుల మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని…

అనంతలో దారుణం..క్షుద్రపూజలకు ముగ్గురు బలి!

మూఢనమ్మకాలు .. క్షుద్ర పూజలు.. గుప్తనిధుల కోసం తవ్వకాలు ఎపీని వనికిస్తున్నాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలోనూ, కర్నూలు జిల్లాలోనూ ఈ తరహా గుప్త నిధుల వేటలో అమాయకులను హతమారుస్తున్నారు. గుప్త నిధుల పేరుతో సాటి మనుషులనే బలి తీసుకుంటున్నారు. క్షుద్రపూజలు, గుప్తనిధులు…

భారీగా బంగారం అపహరించిన దోపిడీ దొంగలు

అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే కమ్యూనిటీ హల్‌లో భారీగా బంగారం చోరీ జరిగింది. ఓ వివాహ వేడుకకు వెళ్తూ..కడపకు చెందిన కొంత మంది మహిళలు రైల్వే కమ్యూనిటీ హల్‌లో నిద్రించారు. అయితే దొంగల భయంతో సుమారుగా రూ.18 లక్షల విలువైన 60…

యాచకుడి మృతి..బ్యాగులో ఎంత డబ్బుందో తెలుసా

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని మస్తానయ్య దర్గాలో అనారోగ్యంతో బషీర్ సాహెబ్ (75) అనే యాచకుడు మృతి చెందాడు. ఈ రోజు ఉదయం మస్తానయ్య దర్గాలో అచేతనంగా పడి ఉన్న బషీర్ సాహెబ్ ను గమనించిన తోటి యాచకులు.అనుమానం వచ్చి దగ్గరికి…