అమెరికాలో బోటు ప్రమాదం..విశాఖ యువకుడు మృతి

విశాఖపట్నంకు చెందిన అవినాష్‌ అనే యువకుడు అమెరికాలో బోటు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.పుట్టిన రోజున సరదాగా బోటు సికారుకు వెళ్లి మరణించాడని అవినాష్ తండ్రి కోనా వెంకట్రావ్ అన్నారు.ప్రభుత్వాలు తమ కుమారుడి మృత దేహాన్ని త్వరగా…

వైట్ హౌస్ వద్ద భారతీయుడి ఆత్మహత్య

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ దగ్గర ఓ ప్రవాస భారతీయుడు నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12.25 గంటలకు ఈ ఘటన జరిగింది. ఆర్ణవ్ గుప్తా అనే 33 సంవత్సరాల యువకుడు అందరూ చూస్తుండగానే ఒంటిపై…

ఆసక్తికర రెస్క్యూ ఆపరేషన్

బిక్కు బిక్కుమంటూ దిక్కులు చూస్తున్నది చిరుతపులి కాదు దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ అడవి పిల్లి ఇది దాదాపు ఐదంతస్థుల భవనమంత ఎత్తున్న ఎలక్ట్రిక్ పోల్ అంత ఎత్తు ఎలా ఎక్కిందో తెలియదు ఆరోజు తెలతెలవారుతుండగా పోల్ ఎక్కి కూర్చున్న అడవిపిల్లిని…

అమెరికాను వణికిస్తున్న 'బాంబ్ తుపాను'

అమెరికాను బాంబ్‌ తుపాను వణికిస్తోంది. నెల రోజుల వ్యవధిలోనే రెండోసారి వచ్చిన తుపానుతో దక్షిణ డకౌటాలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది, కొలరాడో నుంచి మిన్నెసోటా వైపునకు రవాణాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వాతావరణ పీడనల్లో ఆకస్మిక తగ్గుదల వల్ల తుపాను వేగంగా…