అమెజాన్ బంపర్ సమ్మర్ సెల్..తక్కువ ధరకే 32 అంగుళాల టీవీ!

సమ్మర్ వచ్చేసింది. స్కూల్ పిల్లలకు సెలవులు. ఎండ వేడిని తప్పించుకోవడానికి చాలామంది ప్రయాణాలు కట్టే ఋతువు. ఎవరైనా సరే కొంచెం ఎక్కువ విశ్రాంతి తీసుకునే సమయం కూడా ఇదే..! దీన్ని క్యాష్ చేసుకోవాలని రకరకాల కంపెనీలు కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తాయి.…