నేడు కేబినెట్ సబ్ కమిటీతో సీఎం జగన్ భేటీ

సీఎం వైఎస్ జగన్ ఇవాళ కేబినెట్ సబ్ కమిటీతో తొలిసారి సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3.00 గంటల నుంచి 5.00 గంటల వరకు అమరావతిలోని క్యాంప్ ఆఫీస్‌లో ఈ సమావేశం జరగనుంది. ఇటీవలే 30 అంశాలపై విచారణ చేసేందుకు సీఎం జగన్…

అక్బరుద్దీన్ త్వరగా కోలుకోవాలి : వైఎస్‌ జగన్‌

చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ అనారోగ్యానికి గురయ్యాడు. ఈ మేరకు అక్బరుద్దీన్‌ త్వరగా కోలుకొవాలని..ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. ఈమేరకు తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. కాగా.. తీవ్ర అనారోగ్యానికి గురైన ఒవైసీ రెగ్యులర్‌ వైద్య సేవల కోసం…

హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తితో సీఎం జగన్ భేటీ

ఏపీ సీఎం వైఎస్ జగన్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని కలిశారు.జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటుపై ప్రధానంగా సీజేతో చర్చించినట్టు సమాచారం.ప్రాజెక్టుల టెండర్లలో అవకతవకలపైనే ప్రధానంగా కమిటీ వేయాలని సీజేని వైఎస్ జగన్ కోరినట్టు తెలిసింది.  

అమరావతిలో రైతులు,రియల్టర్ల భయానికి కారణమేంటి?

మరికొద్ది రోజుల్లో ఫలితాలు వెలువడనున్న సమయంలో, ఏపీ రాజధాని అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కొత్త ప్రభుత్వం వస్తే రాజధానిని తరలిస్తారన్న ప్రచారం ఊపందుకుంటోంది. గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చాక, రాష్ట్ర రాజధానిని ఎక్కడ నిర్మిస్తారు అనే అంశంపై అందరికి…