ప్రపంచ ధనవంతురాలిగా అమెజాన్ సీఈఓ భార్య మెకంజీ

25 ఏళ్ల దాంపత్య జీవితాన్ని వద్దనుకుని విడాకులు తీసుకున్న అమెజాన్ సీఈఓ, ప్రపంచ ధనవంతుడు జెఫ్ బెజోస్ మరో విషయంలో మళ్లీ వార్తల్లో నిలిచాడు. తన కంపెనీ మొదలైన సంవత్సరంలోనే నవలా రచయిత మెకంజీని పెళ్లి చేసుకుని అంచెలంచెలుగా ఎదిగాడు. అయితే,…