బంగారం కొన్న వారికే అదృష్టం వరిస్తుందా ?

అక్షయ తృతీయ వ్యాపారులకు బంగారు బాతుగా మారుతోందా? పండగ పేరుతో లేని సెంటిమెంట్లను ప్రజలపై రుద్దుతున్నారా? ఈ రోజు బంగారం కొన్న వారికే అదృష్టం వరిస్తుందా ? కొనుగోలు చేయకపోతే కష్టాలు తప్పవా ? అసలు అక్షయ తృతీయ ప్రాముఖ్యత ఏమిటి?…