అగ్రిగోల్డ్‌ మోసాలకు మరో వ్యక్తి బలి

లక్షలాది మంది అగ్రిగోల్డ్‌లో పెట్టుబడులు పెట్టి మోసపోయారు. బాధితుల్లో ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు. సమస్య పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి చూపడం లేదని బాధితులు భగ్గుమన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తుల కొనుగోలుకు జీఎస్‌ఎల్‌ వెనక్కి తగ్గడంతో బాధితుల ఆందోళనకు బాటపట్టారు. వాయిదా… అగ్రిగోల్డ్…

అగ్రిగోల్డ్ భూములను కొట్టేసేందుకు కుట్ర

ఏపీ ప్రభుత్వ పెద్దల అవినీతి కారణంగానే అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం జరుగుతోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ప్రజల సొమ్మును దోచుకునేందుకు టీడీఈ నేతలు యత్నించారని ఆయన ఆరోపించారు. ఏపీలో మాఫియా రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. అధికార పార్టీకి…