ఎట్టకేలకు మాట్లాడిన అద్వానీ!

లాల్ కృష్ణ అద్వానీ… ఎల్కే అద్వానీగా దేశ ప్రజలకు కొన్ని దశాబ్దాలుగా పరిచయం ఉన్న నేత. దేశానికి ప్రధాని కావాల్సిన నాయకుడు. బీజేపీని రెండు సీట్లు మాత్రమే గెలవగలిగిన స్థాయి నుంచి ఏకంగా కేంద్రంలో పూర్తీ మెజారిటీతో అధికారం చేపట్టే దాకా…