ఈ హీరోయిన్లు వెరీ స్పెషల్ ఎందుకంటే..!!

ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు. ఎన్నేళ్లు ఇండస్ట్రీలో ఉన్నామన్నదే ముఖ్యం. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నాయా? లేదా? అన్న సంగతి పక్కన పెడితే, ఎన్నేళ్లుగా టాలెంట్‌తో నిలదొక్కుకోగలుగుతున్నారు అనేదే గమనించాలి.అయితే హీరోయిన్స్ కు ఒక సినిమా హిట్టయినా వరుసగా అవకాశాలు రాకపోవచ్చు.…

విజయనిర్మల అంత్యక్రియులు పూర్తి

నటి, దర్శకురాలు విజయనిర్మల అంత్యక్రియులు పూర్తి అయ్యాయి. చిలూకురులోని ఆమె ఫామ్‌ హౌస్‌లో కుటుంబ సభ్యులు అంత్యక్రియులు నిర్వహించారు. విజయనిర్మలను కడసారి చూసేందుకు అభిమానులు భారీగా తరలించారు. అభిమానుల అశ్రు నయనాల మధ్య విజయనిర్మలకు తుది వీడ్కోలు పలికారు.

కీర్తి సురేష్ సినిమాలకు గుడ్ బై చెప్పనుందా ?

మహానటి సినిమాతో ఒక్కసారిగా ఇండియన్ స్క్రీన్‌పై పాపులర్ అయింది కీర్తీ సురేష్. ఈ సినిమా సక్సెస్‌తో వరుసగా స్టార్స్ సినిమాల్లో నటించింది. కానీ ఆ సినిమాలు ఈ బ్యూటీకి నిరాశనే మిగిల్చాయి. ప్రస్తుతం కీర్తి రెండు సినిమాలతో బిజీగా ఉంది. అయితే…