మోహన్‌బాబు అరుదైన రికార్డ్...నలభై ఏళ్లలో ఇది రెండోసారి!

కలెక్షన్ కింగ్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్న మోహన్‌ బాబుకి విలక్షణ నటుడిగా మంచి పేరు ఉంది. అంతే కాకుండా తన సూటిదనంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా కూడా గుర్తింపు సంపాదించారు. విలన్‌గా, హీరోగా, ప్రత్యేకమైన పాత్రలను చేసి…

తండ్రి వైఎస్ఆర్‌లానే జగన్ పాలన ఉంటుంది: మోహన్‌ బాబు

వైసీపీకి అనూహ్య మెజారిటీ రావడం వెనుక జగన్ కృషే కారణమని సినీనటుడు మోహన్‌ బాబు చెప్పారు. పాదయాత్రే జగన్‌ను గెలిపించిందన్నారు. బెంగాల్ రాష్ట్రంలో జ్యోతి బసు మాదిరిగా ఏపీలో జగన్ పాలన సాగిస్తాడని మోహన్ ఆకాంక్షించారు. వైఎస్ఆర్ గొప్ప నాయకుడని… ఆయన…

మోహన్‌బాబుకు జైలుశిక్ష

తాజాగా టీడీపీ ప్రభుత్వం ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఇవ్వలేదని నిరసనకు దిగి..ఆ తర్వాత కొద్ది రోజులకే వైసీపీలో చేరిన నటుడు మోహన్‌బాబుకు చుక్కెదురైంది. దర్శకుడు వైవీఎస్ చౌదరీ గతంలో దాఖలు చేసిన కేసుని విచారించిన ఎర్రమంజిల్ కోర్ట్ మోహన్‌బాబుకు ఏడాదిపాటు జైలు శిక్ష…