ఇంట్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

కుప్పం మండలం మల్లానూరు సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఇంటిని ఢీ కొనడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. కుప్పం డిపోకు చెందిన Ap 29 Z 2814 ఆర్టీసీ బస్సు తమిళనాడు రాష్ట్రం తిరుపత్తురు నుండి కుప్పం వస్తుండగా మల్లానూరు చెరువు…

పూజా కార్యక్రమంలో అదుపుతప్పిన కారు

కర్నూలు జిల్లా శ్రీశైలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి సాక్షి గణపతి ఆలయంలోకి దూసుకెళ్లింది. కారుకు పూజ చేయించి తీసుకువెళ్తుండగా ప్రమాదం జరిగిది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు.

హైదరాబాద్‌లో విషాదం.. మెట్రో ఉద్యోగి మృతి

హైదరాబాద్‌ కూకట్‌పల్లి జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ‌బైక్‌ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాసిర్ షేక్ అనే వ్యక్తి అక్కడికక్కడే ‌ మృతి చెందాడు. మృతుడిని మెట్రో ఉద్యోగిగా పోలీసులు…

చీరాల బైపాస్ రోడ్డులో ప్రమాదం

ప్రకాశం జిల్లా చీరాల బ్తెపాస్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.