చీరాల బైపాస్ రోడ్డులో ప్రమాదం

ప్రకాశం జిల్లా చీరాల బ్తెపాస్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టిన లారీ...మంటల్లో బూడిదైన లారీ,గోధుమలు

అనంతపురం జిల్లా గార్లదిన్నె సమీపంలోని NH 44 జాతీయరహాదారిపై ఒక లారీ దగ్ధమైంది. ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి బెంగుళూరుకు గోధుమల లోడుతో వెళ్తున్నలారీ డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ పూర్తిగా దగ్ధమయ్యింది.

ఆర్టీసీ బస్సు ఢీకొని పవణ్‌ కుమార్‌ రెడ్డి మృతి

పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు..బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దర్భగూడెం గ్రామానికి చెందిన పవన్ కుమార్ రెడ్డి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…

చీర్యాల చౌరస్తా వద్ద ఓ వ్యక్తిని ఢీకొట్టిన లారీ

మేడ్చల్‌ జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది.కీసర మండలం చీర్యాల చౌరస్తా వద్ద లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందారు.తల్లిదండ్రులను బస్సు ఎక్కించేందుకు వచ్చిన రామకృష్ణను లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.