"రోబో 2.o" మూవీ రివ్యూ

సూపర్ స్టార్ రజినీకాంత్ టైం అసలు బాగోలేదు, ఇక ఆయన పని అయిపొయింది, సినిమాలు మానేయడం బెటర్.. గత రెండు మూడేళ్ళుగా రజిని గురించి వినిపిస్తున్న మాటలు.. అయితే ఆ విమర్శలన్నింటికీ సూపర్ స్టార్ రోబో 2.0 సినిమాతో సమాధానం చెప్తాడని…