ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వీరు..ఎంపీలుగా ఎలా గెలిచారు.?

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్‌ అనుసరించిన వ్యూహం ఫలించింది. కీలక నేతల్ని రంగంలోకి దింపి విజయబావుటా ఎగరేయడం ద్వారా టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టింది. రానున్న రోజుల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి ఈ విజయం టానిక్‌లా పనిచేస్తుందని టీపీసీసీ ఆశిస్తోంది. ఇంతకీ…

రిజల్ట్స్ డే స్పెషల్...లడ్డూలకు భారీ గిరాకీ

లోక్ సభ ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కాబోతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ రేసు గుర్రాల్లాంటి అభ్యర్థులంతా… గెలుపుపై ఎవరి లెక్కల్లో వాళ్లున్నారు. తప్పకుండా గెలుస్తామని నమ్మకం ఉన్నవారు.. సంబరాలకు రెడీ అవుతున్నారు. రాజకీయ నాయకులకు, వారి అభిమానులకు గెలుపు ఓ పండుగలా…

సర్వేలు నిజమవుతాయా !? మోదీ వ్యతిరేకులలో అందోళన

కేంద్రంలో తిరిగి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందా..? ప్రధాన మంత్రిగా మళ్ళీ నరేంద్ర మోదీయే అధికార పగ్గాలు చేపడతారా…. అదే వాస్తవమైతే తమ పరిస్ధితి ఏమిటని భారతీయ జనతా పార్టీలో ఉన్న మోదీ వ్యతిరేక వర్గం ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.…

ఫీవర్... ఫీవర్... ఎగ్జిట్ ఫీవర్

దేశానికి కొత్త జ్వరం రాబోతోంది. ఇన్నాళ్లూ మలేరియా, ఫైలేరియా, వైరల్, డెంగ్యూ, సీజనల్ జ్వరాలు మాత్రమే వేధించాయి. కొత్తగా మరో జ్వరం రానుంది. అది మూడంటే మూడు రోజులుంటుంది. దీనికి డాక్టర్లు అవసరం లేదు. మందులు వేసుకోనవసరం లేదు. ఈ జ్వరం…