తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఎవరివైపు?

సార్వత్రిక ఎన్నికలు సర్వత్రా ఉత్కంఠకు తెరలేపాయి. 30 రోజుల ఎన్నికల సంగ్రామంలో నువ్వానేనా అంటూ తలపడిన రాజకీయపక్షాలకు ఇప్పుడే అసలైన పరీక్ష మొదలైంది. పోలింగ్‌కు రిజల్ట్‌కు మధ్య ఆరు వారాల వ్యవధి నేపథ్యంలో నాయకులకు నిరీక్షణ తప్పడం లేదు. ఎన్నికల బరిలో…

ఎన్నికల ఖర్చు ఎంత నాయకా..!?

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు,లోక్ సభకు ఎన్నికలు ముగిశాయి.ఓటర్లు తమ తీర్పుని ఈవీఎంలలో భద్రపరిచారు.ఫలితాల కోసం మరో 40 రోజులు వేచిచూడాలి.తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకూ,ఆంధ్రప్రదేశ్ లో 25 లోక్‌సభ స్థానాలకూ, 175 శాసనసభ స్థానాలకూ ఎన్నికలు జరిగాయి.దాదాపు నెల రోజుల పాటు తెలుగు…

బీజేపీ గెలిచినా మోదీ ప్రధాని అవ్వడా ?

భారతీయ జనతా పార్టీని క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకుంటారు. పార్టీలోని పెద్దల పట్ల గౌరవమర్యాదలు పాటించాలంటూ హితబోధలూ చేస్తారు. అలాంటి పార్టీలో క్రమశిక్షణా రాహిత్యం పెరిగిందంటున్నారు. పెద్దల పట్ల, సీనియర్ నాయకుల పట్ల వివక్ష తారాస్దాయికి చేరిందంటున్నారు. అదే ఇప్పుడు బిజేపీ అగ్రనాయకత్వానికి…

కవితపై 192 మంది పోటీ

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లుండగా, ఇప్పుడు అందరి చూపు నిజామాబాద్ లోక్‌సభ స్థానంపైనే ఉంది.అందుకు కారణం, రైతులు పోటీలో నిలవడమే.సీఎం కేసీఆర్ కూతురు కవిత పోటీ చేయనున్న స్థానంలో… రైతుల నామినేషన్స్‌ సెగలు…