బాబాయ్‌ కోసం రంగంలోకి అబ్బాయి

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ రోడ్‌ షో నిర్వహించారు. బాబాయ్‌ పవన్‌ కళ్యాణ్‌ మంచి చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఇక ఈ ఎన్నికల్లో గ్లాస్‌ గుర్తుకు ఓటేసి జనసేనను గెలిపించాలని కోరిన వరుణ్ తేజ… నరసాపురం…