మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ vs చౌహాన్

సమరం సమ ఉజ్జీల మధ్య సాగితే ఆ మజాయే వేరు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య హోరాహోరీ పోరు నెలకొంటే ఆ కిక్కే వేరు. మూడు పర్యాయాలు మరొకరికి అవకాశం లేకుండా పోయిన చోట…అనూహ్యంగా రాష్ట్రం హస్తగతమైంది. ఈలోగా పార్లమెంట్ ఎన్నికలు…