నగరంలో బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించిన బల్దియా

నేటితో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియనుంది.ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ లో వివిధ పార్టీలు, నాయకులు ఏర్పాటుచేసిన బ్యానర్లు ఫ్లెక్సీలు హార్డీoగ్ లను జిహెచ్ఎంసి తొలగించింది. ఈ నెల 11న ఎన్నికల జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో…