తెలంగాణలో బీజేపీ 'ఆపరేషన్ ఆకర్ష్‌' !

ఆపరేషన్ వేరయినా ఆ రెండు పార్టీల లక్ష్యం ఒకటే. ఓవైపు గులాబీ ఆకర్ష్‌…మరోవైపు కమలం ఆపరేషన్ వెరసి కాంగ్రెస్‌ను పరేషాన్ చేస్తున్నాయి. టార్గెట్ కాంగ్రెస్ లక్ష్యంగా టీఆర్ఎస్ విలీనం ప్రక్రియ పూర్తి చేస్తే, కమలం ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేసిందట. టీఆర్ఎస్…

కేరళ నుంచి ముందుకు కదలని రుతుపవనాలు!

నైరుతి రుతుపవనాల కదలికలకు ఈ ఏడాది అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘వాయు’ తుపాను రుతుపవనాలు ముందుకు కదలకుండా అడ్డుకుంటోంది. కేరళలో ఉన్న రుతుపవనాలు అక్కడి నుంచి ముందుకు కదలలేదు. ఇప్పటివరకూ కేరళ ఉత్తరభాగానికి కూడా విస్తరించలేదు. వాయు…

గల్ఫ్ సంకెళ్ల నుంచి తర్వలో వీరయ్యకు విముక్తి

పొట్టకూటికి అబుదాబి వెళ్లి అష్టకష్టాలు పడుతున్న కరీంనగర్ వాసికి కష్టాలు తీరనున్నాయి. ‘ఎడారి దేశంలో అరిగోస పడుతున్నా.. ’ అంటూ తన బాధను వీడియో ద్వారా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మొర పెట్టుకున్న కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లికి…

టీఆర్ఎస్‌కు ఈ స్థానాల్లో డిపాజిట్లు కూడా రాలేదు...!

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గెలుపు జాతీయ స్థాయిలో చర్చనీయాంసంగా మారింది. ఎవ్వరూ ఊహించని రేంజ్‌లో 88 స్థానాలు గెలుపొంది ప్రతిపక్షాలకు మాట్లాడ్డానికి నోరుపెగలకుండా చేసింది. కొన్ని స్థానాల్లో ఇతర పార్టీల్లోని కీలక నేతలను కూడా మట్టికరిపించిన గులాబీ పార్టీ…ఇదే ఎన్నికల్లో…